Tuesday, May 15, 2012

vipareethamu

ఎక్కడో 
ఉల్కలు రాలి పడతాయి 
పర్వతాలు కంపించిపోతాయి 
సముద్రాలు రాక్షస అలలతో పొంగుతాయి 
పొరుగు గ్రహాలూ భూమికి దగ్గరగా వస్తాయి 
పెను తుఫానులు దేశాలను మున్చెస్తూ ఉంటాయి
ఆకాశాన ఎగిరే గిన్నెలు కనపడుతాయి ...
సరిగగా  అప్పుడే నేనిక్కడ
వార్త పత్రిక మడిచిపెట్టి
కలి కప్పు పక్కన పెట్టి
సబ్బు నురగల ఇంద్రదనుస్సుల్ల్లో
వేడినీళ్ళ స్నానం చేయడానికి
స్నానాల గదిలోకి దూరుతాను

No comments:

Post a Comment