Friday, May 11, 2012

కోనేటిలోనికలువలు
రంగ్రంగుల గులాబీలు 
పక్షుల కిల కిల రావాలు 
ఆకాశములో నక్షత్రాలు 
పుష్పాల మకరందాలు 
సెలయేటి జలపాతాలు 
సముద్రపు కెరటాలు 
పొద్దుపొడుపు సూర్య కిరణాలు 
ఇవన్నీ మన ప్రకృతి అందాలూ 
తలచుకోగానే మన మనస్సును 
పులకిమ్పచేసే భావాలూ !

కాని వీటి వెనుక ఎన్ని భేశజాలో
ఎన్ని విశాదాలో
ఎన్ని మర్మాలో   
అయినా ......
తలచుకోగానే మన మనస్సును 
పులకిమ్పచేసే భావాలూ !

No comments:

Post a Comment