వరంగల్ చారిత్రక నేపద్యం
కాకతీయ గుండెమీద
ఓరుగల్లు కోట ఉంది
దక్షిణ గంగానది మీద
చిలుకల్గట్టు కొండ ఉంది
దాకరం, జాకారం
నర్సాపురం గనపురం
శివక్షేత్ర సంపన్నం
వీరశివ మోక్షపదం
తాడ్వాయి మండలము తపహపలము
ఏటి ఒడ్డున ఎటుర్నగరం
ఏడుతరాల శిల్పకళ సౌందర్యం
మేటిదయిన మేడారారాజ్యం
No comments:
Post a Comment