నేను నేను కాదు
నేను అధోలోకానికి పోతున్న
సమాజ విమానాన్నిహైజాక్ చేసిన వాణ్ణి
ఖడ్గాన్ని మీటి ప్రచండ జనసంగీతాన్ని సృష్టించినవాన్ని
దరిద్రములో సచేల స్నానం చేసిన వాణ్ణి
నేను పోతి ల్లలోని ప్రజా సైన్యాన్ని
సామాన్యున్ని , అసామాన్యున్ని ,
అమరున్ని, అజరామరుణ్ణి
- శివసాగర్
నేను అధోలోకానికి పోతున్న
సమాజ విమానాన్నిహైజాక్ చేసిన వాణ్ణి
ఖడ్గాన్ని మీటి ప్రచండ జనసంగీతాన్ని సృష్టించినవాన్ని
దరిద్రములో సచేల స్నానం చేసిన వాణ్ణి
నేను పోతి ల్లలోని ప్రజా సైన్యాన్ని
సామాన్యున్ని , అసామాన్యున్ని ,
అమరున్ని, అజరామరుణ్ణి
- శివసాగర్
No comments:
Post a Comment