Friday, May 18, 2012

prayaanam

నగర రోడ్డు ప్రయాణంలో 
వాహనచోదకుడి 
సంస్కారమెంత? 
అంబులేన్సుకి దారీవ్వలెనంత !

సిటీ బస్సు ప్రయాణంలో 
ప్రయాణికుడి   సంస్కారమెంత ?
ఫుట్ బోర్డు నుంచి కదలలేనంత !
వాడికి.... ప్రమాదం జరిగినప్పుడు 
వీడికి..... ప్రయాణం ఆగినప్పుడు 
తెలుస్తుంది..... భాద!!  

No comments:

Post a Comment