Tuesday, May 29, 2012

Jeevitham?

The God has fixed the life span for every creature how long you are alive is not important, how long you have lead meaningful life is important. Religion caste system was not depicted in the manudharma shashtram it was categorized basing on the mankind interest and their caliber, please listen one story and decide yourself" మనిషి , ఎద్దు , కుక్క మరియు గుడ్లగూబ దేవుడు గురించి తపస్సు చేస్తాయి. దేవుడు ప్రత్యక్షమౌతాడు.
మాకు దీర్గమైన ఆయువును ఇవ్వమని కోరుతాయి. అప్పుడు దేవుడు మనిషికి ముప్పై ఏండ్లు , ఎద్దుకు అరవై ఏండ్లు , కుక్కకు ఎనబై ఏండ్లు ,గుడ్లగూబకు వంద ఏండ్లు అని వరమిస్తాడు. మనిషికి కోపం వస్తుంది నేను సృష్టిలో ఇంత తెలివైన వాణ్ణి అల్పప్రానులకన్నతకువ వయసు ఇవ్వడమేందని మళ్ళీ తపస్సు చేస్తాడు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమౌతాడు. అల్పప్రానులకన్నతక్కువ వయస్సు ఇవ్వడంఎంధీ అని అడుగుతాడు.
సరే నీకు అన్ని ప్రాణుల వయస్సు నీకే ఇస్తున్నాను వెళ్ళు అని దేవుడు వరమిస్తాడు. అందుకే మనిషి మనిషిలాగా బ్రతికేది ముప్పై ఏండ్లు ఎద్దులాగా చాకిరీ చెస్థూ ఆతరువాత ముప్పై ఏండ్లు కుటుంబంకోసం , ఆతరువాత జాబులో రిటైర్ మేంట్, పని ఏమి ఉండదు ఆమిగతా ఇరవై ఏండ్లు కుక్కలాగా ఇంటిచుట్టూ తిరుగుతూ ఉంటాడు ఎవ్వరూ ఇంట్లో వుండరు కదా ! ఆతరువాత ఇరవై ఏండ్లు ఆరోగ్యం పాడుఅయి గుడ్లగూబలాగ మూలుగుతూ గడుపుతాడు.
చెప్పండి మీరూ ఎంత కాలం బ్రతకాలనుకుంటున్నారు? ఏది అర్థవంతమైన జీవితం?
దేవుడు అన్ని జాతులకు జీవితకాలం నిర్ణయించాడు. ఎంత కాలం బ్రతికింది గొప్పకాదు అర్థవంతమైన జీవితం గడిపింది గొప్ప.
నంది లాగ నాలుగు కాలాలు బ్రతికితే చాలు! పందిలాగా పది కాలాలు బ్రతకడంకంటే. ఏమంటారు? That's why every one of should lead the meaningful life whether you may be king, you may be poor.

No comments:

Post a Comment